te_tn/jhn/14/20.md

788 B

you will know that I am in my Father

తండ్రియైన దేవుడు మరియు యేసు ఒకే వ్యక్తిగా జీవించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తండ్రి మరియు నేను ఒకే వ్యక్తిగా వున్నాము అని మీరు తెలుసుకుంటారు”

my Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

you are in me, and that I am in you

మీరు నేను ఒకే వ్యక్తిలాగా వుంటాము