te_tn/jhn/14/17.md

902 B

Spirit of truth

ఇది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది ఇది దేవుని గురించిన సత్యాన్ని ప్రజలకు భోధిస్తుంది.

The world cannot receive him

ఇక్కడ “లోకము” అనే పర్యాయపదం దేవున్ని వ్యతిరేకించు ప్రజలకు సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ఈ లోకంలోని అవిశ్వాసులైనవారు ఆయనను ఎప్పటికీ స్వాగతించలేరు” లేదా “దేవున్ని వ్యతిరేకించువారు ఆయనను అంగీకరించరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)