te_tn/jhn/14/14.md

4 lines
782 B
Markdown

# If you ask me anything in my name, I will do it
ఇక్కడ “పేరు” అనే పర్యాయపదం యేసుయొక్క అధికారాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను అనుసరించువారిలో ఒకరిగా వుండి మీరు ఏది అడిగినా, నేను దానిని చేస్తాను” లేదా “ నన్ను బట్టి నీవు ఏది అడిగినా, అది నేను చేస్తాను ఎందుకంటే నీవు నాకు చెందినవాడవు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])