te_tn/jhn/14/11.md

707 B

I am in the Father, and the Father is in me

ఇది ఒక జాతీయం తండ్రియైన దేవుడు మరియు యేసు ఒక ప్రత్యేక సంబంధం కలిగివున్నారు అని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను తండ్రితో వుంటాను, మరియు తండ్రి నాతో ఉంటాడు” లేదా “నా తండ్రి మరియు నేను మేము ఇద్దరం అయినప్పటికీ ఒక్కరమే” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)