te_tn/jhn/14/09.md

1.6 KiB

I have been with you for so long and you still do not know me, Philip?

యేసు మాటల ఉద్ఘాటనను కలుపుటకు ఈ వ్యాఖ్య ప్రశ్న రూపంలో కనబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఫిలిప్పూ, నేను చాలా కాలంనుండి శిష్యులైన మీతో కలిసివున్నాను. నీవు ఇప్పుడు నన్ను తెలుసుకున్నావు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Whoever has seen me has seen the Father

యేసుని అనగా దేవుడైన కుమారుని చూచుట, తండ్రియైన దేవుని చూచుటయే. “తండ్రి” అనేది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది.(చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

How can you say, 'Show us the Father'?

ఈ వ్యాఖ్య ఫిలిప్పుకు యేసు చెప్పిన మాటలను నొక్కి చెప్పడానికి ప్రశ్నరూపంలో మనకు కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి మీరు నిజంగా తండ్రిని మాకు చూపించు అని అడుగకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)