te_tn/jhn/14/06.md

1.6 KiB

the truth

ఇది ఒక పర్యాయపదం అది ఈ సాధ్యపూరిత అర్థాలను కలిగివుంది “నిజమైన వ్యక్తి” లేదా 2) “దేవుని గురించి సత్యమైనమాటలను మాట్లాడేవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the life

ఇది ఒక పర్యాయపదం యేసు ప్రజలకు జీవితాన్ని ఇవ్వగలడు అనేది దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలను జీవింప చేయగలవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

no one comes to the Father except through me

కేవలము యేసునందు నమ్మకం ఉంచుట ద్వారా మాత్రమే ప్రజలు దేవుని యొద్దకు రాగలరు మరియు ఆయనతో కలిసి జీవించగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు మరియు ఆయనతో జీవించలేడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)