te_tn/jhn/14/02.md

1.2 KiB

In my Father's house are many rooms

నా తండ్రి యింట నివసించుటకు అనేక నివాసములు కలవు

In my Father's house

ఇది పరలోకమును సూచిస్తుంది, దేవుడు అక్కడ నివసించును.

Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రధానమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

many rooms

“గది” అనే పదం ఒకే గదిని, లేదా ఒక పెద్ద నివాస స్థలానికి సూచనగా ఉంది.

I am going to prepare a place for you

యేసు తనయందు నమ్మిక ఉంచిన ప్రతివానికి పరలోకమందు ఒక స్థలము సిద్ధం చేస్తాడు. “మీరు” అనేది ఒక బహువచనం మరియు ఇది శిష్యులందరినీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)