te_tn/jhn/14/01.md

885 B

Connecting Statement:

ఈ కథయొక్క భాగము మునుపటి అధ్యాయానికి కొనసాగింపుగా ఉంది. యేసు తన శిష్యులతో కూడా బల్లయొద్ద ఆనుకొనిఉన్నాడు మరియు వారితో మాట్లాడడం కొనసాగించాడు.

Do not let your heart be troubled

ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క అంతరంగ స్వభావానికి పర్యాయపదం. ప్రత్యామ్నాయ తర్జుమా: “వ్యాకులపడుట మరియు చింతించుచూ’ ఉండుట మానుకోండి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)