te_tn/jhn/13/08.md

4 lines
937 B
Markdown

# If I do not wash you, you have no share with me
ఇక్కడ యేసు పేతురును తన పాదాలను కడుగుటకు ఒప్పించడానికి రెండు ప్రతికూలతలను చెప్తున్నాడు. యేసు తనతో శిష్యుడుగా కొనసాగాలి అని నిజంగా కోరినట్లయితే తన పాదాలను కడగనిమ్మని పేతురుకు తెలియజేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను కడిగినట్లయితే, నువ్వు ఎల్లపుడూ నాకు చెందినవాడవు చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]] మరియు [[rc://*/ta/man/translate/figs-explicit]])”