te_tn/jhn/12/44.md

800 B

General Information:

ఇప్పుడు యోహాను మరలా ప్రధాన కథాంశంలోనికి వచ్చాడు. ఇది యేసు జనసమూహంతో మాట్లాడడం మొదలుపెట్టిన మరొక సమయం.

Jesus cried out and said

ఇక్కడ యోహాను జనసమూహము యేసు మాటలు వినడానికి కూడివచ్చారని తెలియజేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు కూడివచ్చిన గుంపుతో పెద్దస్వరంతో మాట్లాడాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)