te_tn/jhn/12/40.md

1.3 KiB

he has hardened their hearts ... understand with their hearts

ఇక్కడ “హృదయాలు” అనేది ఒక మనిషియొక్క మనస్సుకు పర్యాయపదంగా ఉంది. “వారి హృదయాలు కఠినమయ్యాయి” అనే పర్యాయపదం కొంతమందిని మూర్ఖులనుగా చేస్తుంది. “వారి హృదయాలను అర్థంచేసుకోవాలి” నిజముగా అర్థం చేసుకోవడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు వారిని మూర్ఖులుగా చేశాడు... నిజముగా అర్థం చేసుకోవాలి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

and turn

ఇక్కడ “తిరుగుట” అనేది “పశ్చాతాపం” అను మాటకు పర్యాయపదం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు వారు పశ్చాతాపపడ్డారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)