te_tn/jhn/12/38.md

1.5 KiB

so that the word of Isaiah the prophet would be fulfilled

దీనిని మీరు క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెషయా ప్రవక్త యొక్క సందేశము నెరవేర్చడానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Lord, who has believed our report, and to whom has the arm of the Lord been revealed?

తన మాటలయందు విశ్వాసం ఉంచలేదని ప్రవక్త తన ఆందోళనను వ్యక్తపరచడంలో మనకు రెండు అలంకారిక ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మనం దీనిని ఒకే అలంకారిక ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువా, మీరు వారిని రక్షించుటకు శక్తిగల వారైనప్పటికీ వారు మా మాటలు నమ్మరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the arm of the Lord

ఇది తన శక్తితో రక్షించడానికి ప్రభువు సమర్థతను సూచించు పర్యాయపదము. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)