te_tn/jhn/12/37.md

354 B

General Information:

యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని యోహాను వివరించడం ప్రారంభించడంతో ఈ ప్రధాన కథాంశంలో విరామం ఏర్పడింది.