te_tn/jhn/12/36.md

1021 B

While you have the light, believe in the light so that you may be sons of light

ఇక్కడ “వెలుగు” అనే పర్యాయపదం దేవుని భోధలను గూర్చిన సత్యాన్ని వెల్లడిస్తుంది. “వెలుగు కుమారులు” అనే పర్యాయపదం ఎవరైతే దేవుని వాక్యమును అంగీకరించి మరియు దేవుని సత్యము ప్రకారం జీవిస్తూవుంటారో వారి గురించి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీతో ఉన్నప్పుడే, న భోధలను నమ్మండి అప్పుడు దేవుని సత్యము మీలో నిలిచివుంటుంది ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)