te_tn/jhn/12/33.md

546 B

He said this to indicate what kind of death he would die

యోహాను ప్రజలు నన్ను సిలువవేసారు అన్న యేసు యొక్క మాటలను వివరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ఎలా మరణిస్తాడో ప్రజలు తెలుసుకోనివ్వండి అని అతను చెప్పాడు” (చూడండి: rc://*/ta/man/translate/writing-background)