te_tn/jhn/12/32.md

1.1 KiB

General Information:

33వ వచనంలో “ఎత్తబడుట” అనేదాని గురించి యేసు ఏమి చెప్పాడో దాని నేపథ్య సమాచారాన్ని యోహాను మనకు చెప్పాడు (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

When I am lifted up from the earth

ఇక్కడ యేసు తన సిలువయాగానికి సూచనగా ఉన్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు నన్నుసిలువపైకి ఎత్తినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

will draw everyone to myself

ఆయన సిలువయాగము ద్వారా, యేసు ప్రతివారు ఆయనయందు నమ్మకం ఉంచడానికి ఒక మార్గమును ఏర్పాటుచేశాడు.