te_tn/jhn/12/26.md

813 B

where I am, there will my servant also be

యేసు తనని సేవించువాడు తనతో కూడా పరలోకంలో ఉంటాడు అని సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను పరలోకంలో వున్నప్పుడు, నా సేవకుడు కూడా అక్కడ నాతో కలిసిఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the Father will honor him

ఇక్కడ “తండ్రి” అనుమాట దేవునియొక్క ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)