te_tn/jhn/12/24.md

1.4 KiB

Truly, truly, I say to you

ఏమి అనుసరిస్తామో అది ప్రాముఖ్యము మరియు నిజము అని ఉపోద్ఘటించుటకు మీ భాషలో అనువాదానికి ఇది మార్గము. ఎలా అనువదించారో చూడండి ”నిజముగా, నిజముగా ” [యోహాను 1:51] (../01/51.md).

unless a grain of wheat falls into the earth and dies ... it will bear much fruit

ఇక్కడ “ ఒక గోధుమ గింజ ” లేదా “విత్తనం” అనేది యేసు యొక్క మరణము, భూస్థాపితం మరియు పునరుత్థానమునకు పర్యాయ పదంగా ఉన్నది. ఒక విత్తనం మొలకెత్తబడి అది మరలా మొక్కగా పెరిగి ఏవిధంగా ఫలభరితం అవుతుందో అలాగే యేసు తను చంపబడి, సమాధిచేయబడి, మరియు మరల జీవంతో లేచిన తరువాత అనేకమంది ప్రజలు ఆయనయందు నమ్మకం ఉంచుతారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)