te_tn/jhn/12/22.md

650 B

they told Jesus

ఫిలిప్పు మరియు అంద్రెయ గ్రీకులు తనని కలవాలని కోరుకుంటున్నారని యేసుకు చెప్పారు. భావార్థాలను కలుపుతూ కూడా దీనిని అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గ్రీకులు వారికి ఏమి చెప్పారో దానిని వారు యేసుకు చెప్పారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)