te_tn/jhn/12/20.md

817 B

Now certain Greeks

“కొంతమంది” అనే మాట ఇక్కడ కథకు క్రొత్త పాత్రలను పరిచయము చేయుటకు వాడబడిన పదము. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

to worship at the festival

యోహాను ఈ “గ్రీకులు” పస్కాపండుగ సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లుచువున్నారని సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పస్కా పండుగలో దేవుణ్ణి ఆరాధించుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)