te_tn/jhn/12/19.md

1.6 KiB

Look, you can do nothing

పరిసయ్యులు యేసును ఆపడం అసాధ్యం అని గ్రహించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతన్ని ఆపడానికి మనం ఏమీ చేయలేము అన్పిస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

see, the world has gone after him

చాలామంది ప్రజలు యేసును కలవడాన్ని చూచిన పరిసయ్యులు వారి ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడానికి ఈ అతిశయోక్తిని ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక రకంగా చూస్తే ప్రతివారు ఆయనకు శిష్యులుగా మారుతున్నారు (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)”

the world

ఇక్కడ “ప్రపంచం” అనేది లోకంలోని ప్రజలను మొతాన్ని గూర్చి తెలియజేసే ఒక పర్యాయపదం (అతిశయోక్తి) . పరిసయ్యులు కేవలం యూదాలోని ప్రజలను గురించి మాత్రమే మాట్లాడుతున్నారని వినేవారు గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)