te_tn/jhn/12/18.md

586 B

they heard that he had done this sign

వారుఆయన ఈ సూచక క్రియను చేసినట్లు వేరేవారు చెప్పగా విన్నారు

this sign

“సూచక క్రియ” అనేది ఒక సంఘటన లేదా సంభవాన్ని నిజమని నిరూపించడం. ఒకవేళ, ఈ “సూచక క్రియ” లాజరు లేపబడడంలో యేసే మెస్సయ్యగా నిరూపించబడి ఉండవచ్చు.