te_tn/jhn/12/16.md

1.5 KiB

General Information:

రచయిత అయిన యోహాను శిశ్యులు తరువాత ఏమి అర్థంచేసుకున్నారో దాని గురించి కొంత నేపథ్య సమాచారం ఇచ్చుటలో చదువరులకు ఆటంకం ఇచ్చారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

His disciples did not understand these things

ఇక్కడ “ఈ విషయాలు” అనే పదాలు ప్రవక్త యేసుని గూర్చి వ్రాసిన దానికి సూచనగా ఉన్నాయి.

when Jesus was glorified

దీనిని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు యేసుని మహిమ పరచినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they had done these things to him

“ఈ విషయాలు” అనే పదాలు యేసుక్రీస్తు గాడిదపైన యెరూషలేము లో సంచరిస్తున్నపుడు ప్రజలు చేసినదానిని సూచిస్తుంది. (దేవుని స్తుతించారు మరియు ఖర్జూర మట్టలు ఊపుతూ ఉన్నారు).