te_tn/jhn/12/14.md

1.1 KiB

Jesus found a young donkey and sat on it

ఇక్కడ యేసు గాడిదను రక్షించెను అనే నేపథ్య సారాంశాన్ని యోహాను ఇచ్చాడు. యేసు యెరూషలేములో గాడిదపైన సవారీ చేస్తాడని భావించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు ఒక చిన్న గాడిదను కనుగొని, దానిపైన కూర్చున్నాడు, పట్టణం గుండా సవారీ చేశాడు” (చూడండి: [[rc:///ta/man/translate/writing-background]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

as it was written

దీనిని క్రియాశీల రూపకంగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలు గ్రంథాలలో వ్రాసినవిధంగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)