te_tn/jhn/12/09.md

482 B

Now

ఈ ప్రధాన కథాంశంలో ఒక విరామం ఇచ్చుటకు ఈ పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. ఇక్కడ యోహాను యెరూషలేము నుండి బేతనియకు వచ్చిన కొంతమంది ప్రజలను గురించి చెప్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)