te_tn/jhn/12/07.md

782 B

Allow her to keep what she has for the day of my burial

యేసు ఆమె చేసిన కార్యమును చూచినప్పుడు అతని మరణమును మరియు భూస్థాపితమును గూర్చి ఆమె ముందుగానే గ్రహించినట్టుగా భావించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె నన్ను ఎంతగా ఘనపరుస్తుందో చూపించనివ్వండి! ఆమె ఈ రూపంలో నా శరీరాన్ని భుస్థాపన కొరకు సిద్ధపరచింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)