te_tn/jhn/12/05.md

1.2 KiB

Why was this perfume not sold for three hundred denarii and given to the poor?

ఇది ఒక అలంకారికమైన ప్రశ్న. దీనిని ఒక దృఢమైన ప్రకటనగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సుగంధ ద్రవ్యాన్ని మూడువందల దేనారములకు అమ్మి ఉండవచ్చు మరియు ఆ డబ్బును పేదవారికి ఇచ్చిఉండవచ్చు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

three hundred denarii

దీనిని సంఖ్యారూపకంగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “౩౦౦ దేనారములు” (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

denarii

దేనారము అనగా ఒక సాధారణ కూలి ఒక రోజు పనిలో సంపాదించగల వెండి నాణెము. (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)