te_tn/jhn/12/03.md

1.6 KiB

a litra of perfume

దీనిని ఆధునిక ప్రమాణాలలో కూడా మార్చవచ్చు. “సేరున్నర” అనేది కిలోగ్రాములో మూడవవంతు ఉంటుంది. లేదా ఆ మొతాన్ని కలిగివుండే పాత్రగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కిలోగ్రాము సెంటులో మూడవవంతు” లేదా “ఒక బుడ్డి అంత పరిమళ ద్రవ్యం” (చూడండి: rc://*/ta/man/translate/translate-bweight)

perfume

ఇది సుగంధాన్ని ఇచ్చు మొక్కలు మరియు పువ్వుల నూనెలతో చేయబడిన పరిమళ ద్రవ్యము.

nard

ఇది నేపాల్, చైనా మరియు భారతదేశాలలోని పర్వతాలలో దొరికే పింక్, బెల్ ఆకారపు పువ్వులతో చేయబడిన సుగంధద్రవ్యము. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

The house was filled with the fragrance of the perfume

దీనిని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె సుగంధద్రవ్యం యొక్క పరిమళంతో ఆ ఇల్లు అంతా నిండింది”