te_tn/jhn/11/57.md

654 B

Now the chief priests

యేసు పండుగకు వస్తాడో లేదోనని ఆరాధికులైన యూదులందరూ ఎందుకు ఆశ్చర్యపోవుచున్నారనేందుకుగల నేపథ్య సమాచారమును ఇక్కడ మనము చూడగలము. నేపథ్య సమాచారమును చెప్పే విధానము మీ భాషలో ఉన్నట్లయితే, దానిని ఇక్కడ ఉపయోగించండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)