te_tn/jhn/11/56.md

1.9 KiB

General Information:

57వ వచనములోనున్న విషయము 56వ వచనానికి ముందే కనిపిస్తుంది. ఈ వాక్యముల క్రమము మీ చదువరులను తికమక పరచినట్లయితే, మీరు ఈ వచనములను కలిపివేయవచ్చును మరియు 57వ వచనములోని వాక్యమును 56వ వచనముకు ముందే పెట్టవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-events)

They were looking for Jesus

ఇక్కడ “వారు” అనేది యెరూషలేముకు వెళ్ళిన యూదులను సూచిస్తున్నది.

What do you think? That he will not come to the festival?

ఇవన్ని యేసు పస్కా పండుగకు వస్తాడనే బలమైన సందేహమును వ్యక్తపరిచే వ్యంగ్య ప్రశ్నలు. “మీరు ఏమంటారు?” అనే రెండవ ప్రశ్న తరువాత పదలోపము కలిగియుంటుంది. యేసు బంధించబడే అపాయము ఉంది గనుక ఆయన పస్కా పండుగకు వస్తాడా లేదా అని మాట్లాడుకునేవారు ఆశ్చర్యపోవుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు బహుశః పండుగకు రాకపోవచ్చును. ఆయన బంధించబడతాడనే భయము అతనికి ఉండవచ్చు!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])