te_tn/jhn/11/54.md

2.0 KiB

General Information:

యేసు బేతనియను విడిచిపెడతాడు మరియు ఎఫ్రాయిముకు వెళ్ళాడు. 55 వచనంలో చూచినట్లయితే ఈ కథ చాలామంది యూదులు పస్కాపండుగ దగ్గరికి వచ్చినపుడు ఏమి చేస్తారో ఆది చెప్పుటకు మార్చబడింది.

walk openly among the Jews

ఇక్కడ “యూదులు” అనేమాట యూదుల పెద్దలకు ఉపలక్షణం మరియు “బహిరంగంగా నడచుట” అనేది” అతన్ని అందరు చూచునట్లుగా అక్కడ అతను జీవించుట ” దీనికి రూపకఅలంకారంగా చెప్పబడతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదులందరూ చూచునట్లు జీవించుట ” లేదా “అతనికి వ్యతిరేకంగా ఉన్న యూదుల అధికారుల మధ్య ఆయన బహిరంగంగా నడుచుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

the country

పట్టణానికి వెలుపల ఉన్న పల్లె ప్రాంతంలో కొంతమంది ప్రజలు నివశిస్తున్నారు

There he stayed with the disciples

యేసు మరియు ఆయన శిష్యులు కొంతకాలం ఎఫ్రాయిములో నివశించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడ ఆయన తన శిష్యులతో కొంతకాలంపాటు నివశించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)