te_tn/jhn/11/52.md

715 B

would be gathered together into one

“ప్రజలు” అనే పదం సందర్బాన్ని బట్టి తెలియజేయబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక జనంగా సమకూర్చబడతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

children of God

ఇది ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవునికి చెందినవారు మరియు వారు దేవునికి ఆత్మీయ పిల్లలుగా ఉంటారు.