te_tn/jhn/11/49.md

1.0 KiB

a certain man among them

ఇది కథకు ఒక క్రొత్త పాత్రను పరిచయం చేయడానికి ఒక మార్గమైయున్నది. మీరు దీనిని మీ భాషలో చేయడానికి మార్గం ఉంటే, దీనిని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

You know nothing

కయప తన శ్రోతలను అవమానపరచుటకు ఉపయోగిస్తున్నట్లుగా ఈ మాట ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏమి జరుగుచున్నదో మీరు అర్థం చేసుకోలేకున్నారు” లేదా “మీకు ఏమి తెలియనప్పటికీ మీరు మాట్లాడుతున్నారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)