te_tn/jhn/11/48.md

1.1 KiB

all will believe in him

ప్రజలు ఏసుక్రీస్తును వారికి రాజుగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని యూదుల పెద్దలు భయపడ్డారు . ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతివారు ఆయనను నమ్ముతారు మరియు రోమీయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the Romans will come

ఇది రోమా సైన్యానికి ఉపలక్షణంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోమా సైన్యము వస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

take away both our place and our nation

మన దేవాలయాన్ని మరియు మన దేశాన్ని నాశనం చేస్తారు