te_tn/jhn/11/47.md

1.2 KiB

General Information:

చాలామంది ప్రజలు లాజరు మరలా బ్రతికాడని చెప్పినందున ముఖ్యమైన ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు యూదుల మహాసభను సమావేశపరచారు.

Then the chief priests

అపుడు పెద్దలు యాజకుల మధ్య వున్నారు

Then

ఈ వచనంలో ప్రారంభమయ్యే సంగతులు, ఆ సంగతుల ఫలితం అని చదువరికి తెలియజేయడానికి రచయిత ఈ పదాన్ని ఉపయోగించాడు[యోహాను11:45-46] (./45.md).

What will we do?

ఇక్కడ సంఘ సభ్యులు యేసును గురించి మాట్లాడుతున్నారు అని మనకు తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును మనం ఏమి చేయబోతున్నాం?” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)