te_tn/jhn/11/44.md

1.0 KiB

his feet and hands were bound with cloths, and his face was bound about with a cloth

ఈ కాలంలో చనిపోయన శవాన్ని పొడవాటి నారబట్టతో చుట్టడం వారు భూస్థాపన చేసే ఆచారం. దీనిని క్రియాశీల రూపంలో వివరించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొందరు అతని చేతులు మరియు పాదాలను బట్టతో చుట్టారు. వారు అతని ముఖాన్ని కూడా బట్టతో కట్టారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Jesus said to them

“వారు” అను పదము అక్కడ ఉన్నవారిని మరియు అక్కడ జరిగిన అద్భుతమును చూచినవారిని సూచించుచున్నది.