te_tn/jhn/11/41.md

1.1 KiB

Jesus lifted up his eyes

పైకి చూచుట అనేది ఇది ఒక నానుడికి సంబంధించింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు పరలోకమువైపు చూశాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

Father, I thank you that you listened to me

చుట్టూ వున్నవారు అతని ప్రార్థనను వినేటట్లుగా యేసు తండ్రికి నేరుగా ప్రార్థన చేసెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రీ, నన్ను అంగీకరించినందుకు నీకు కృతజ్ఞతలు”లేదా “తండ్రీ, నా ప్రార్థన ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు”

Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)