te_tn/jhn/11/40.md

683 B

Did I not say to you that, if you believed, you would see the glory of God?

దేవుడు ఏదైనా అద్భుతము చేయబోవుచున్నాడనే దానిని గూర్చి నొక్కి చెప్పుటకు ఇది ప్రశ్న రూపములో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నాయందు నమ్మికయుంచినయెడల, దేవుడు చేయబోవు కార్యమును మీరు చూస్తారు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)