te_tn/jhn/11/37.md

1.4 KiB

Could not this man, who opened the eyes of a blind man, also have made this man not die?

యేసు లాజరును బాగుచేయలేదు అని యూదులు ఆశ్చర్యపోవడాన్ని వ్యక్తపరచుటకు ఈ వాఖ్య ప్రశ్న రూపకంలో కనబడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన గ్రుడ్డివారిని స్వస్థపరచగలడు, కనుక ఈ వ్యక్తిని కూడా స్వస్థపరచగలడు కాబట్టి అతను చనిపోయి ఉండేవాడు కాదు!” లేదా “ఈయన ఆ మనుష్యుని మరణమునుండి తప్పించలేదు కాబట్టి, బహుశ వారు చెప్పిన ప్రకారం ఆ పుట్టుగుడ్డివాని కన్నులు కూడా నిజముగా బాగుచేయలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

opened the eyes

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ తర్జుమా: “కన్నులకు స్వస్థత కలిగెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)