te_tn/jhn/11/33.md

600 B

he was deeply moved in his spirit and was troubled

యేసు వ్యక్తపరచిన మానసిక ఒత్తిడిని మరియు చిరుకోపం ఈ రెండు ఒకే అర్థాన్ని తెలియజేస్తాయని చెప్పడానికి యోహాను ఈ మాటలను కలిపాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చాలా తీవ్రంగా కృంగిపోయాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)