te_tn/jhn/11/32.md

654 B

fell down at his feet

మరియ తన గౌరవాన్ని చూపించుటకు యేసు పాదముల దగ్గర పడుకుంది లేదా మోకరించింది.

my brother would not have died

లాజరు మరియ తమ్ముడు. దీనిని ఏవిధంగా అనువదించాలో చూడండి [యోహాను 11:21] (../11/21.md). ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తమ్ముడు బ్రతికి ఉండేవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)