te_tn/jhn/11/17.md

943 B

General Information:

యేసు ఇప్పుడు బేతనియలో ఉన్నాడు. ఈ వచనాలు సమకూర్పును మరియు యేసుక్రీస్తు అక్కడికి రాకమునుపు జరిగిన సంగతులను గురించిన నేపథ్య సమాచారాన్ని ఇస్తున్నాయి.

he found that Lazarus had already been in the tomb for four days

దీనిని మీరు క్రియాశీల రూపంగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు లాజరును నాలుగు రోజులకు ముందుగానే సమాధి చేసారని ఆయన తెలుసుకున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)