te_tn/jhn/11/12.md

926 B

General Information:

13వ వచనంలో చూచినట్లయితే లాజరు నిద్రపోతున్నాడు అని చెప్పినపుడు శిష్యులు దానిని అపార్థం చేసుకున్నారు అని చెప్పడాన్ని గురించి యోహాను ఈ కథాంశంలో కొంత నిడివిని ఇచ్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

if he has fallen asleep

యేసుక్రీస్తు విశ్రాంతి తీసుకుంటున్నాడు మరియు అతను మరల కోలుకుంటాడు అని చెప్పినప్పుడు శిష్యులు యేసుప్రభువును అపార్థం చేసుకున్నారు.