te_tn/jhn/11/11.md

1.1 KiB

Our friend Lazarus has fallen asleep

ఇక్కడ “నిద్రలోకి జారుకొనుట” అనేది లాజరు చనిపోయెను అనే అర్థానికి జాతీయంగా చెప్పవచ్చు. మీ భాషలో దీనిని చెప్పాలనుకుంటే దీనిని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

but I am going so that I may wake him out of sleep

“అతన్ని నిద్రనుండి లేపండి” అనే పదాలు జాతీయంగా ఏర్పడింది. యేసుక్రీస్తు లాజరును తిరిగి జీవింపజేయాలి అనే తన ప్రణాళికను వెల్లడిపరుస్తున్నాడు. మీరు మీ భాషలో కావాలి అనుకుంటే, దీనిని ఉపయోగించవచ్చు. (చూడండి; rc://*/ta/man/translate/figs-idiom)