te_tn/jhn/11/09.md

926 B

Are there not twelve hours of light in a day?

నొక్కి చెప్పడానికి ఈ వ్యాఖ్య ప్రశ్న రూపంలో కనబడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పన్నెండు గంటల వెలుగు సమయం ఒక రోజని మీకు తెలుసు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

If someone walks in the daytime, he will not stumble, because he sees by the light of this world

ఎవరైతే పగలు కాంతిలో నడుస్తారో వారు చక్కగా చూడగలుగుతారు మరియు ఏ మాత్రం తడబడరు. “వెలుగు” అనేది “సత్యము”నకు రూపక అలంకారముగా చెప్పబడింది.