te_tn/jhn/11/04.md

1.6 KiB

This sickness is not to death

లాజరుకు ఏమి జరుగుతుందో మరియు లాజరు యొక్క అనారోగ్యతను గురించి ఆయనకు ముందుగానే తెలుసు అని యేసుక్రీస్తు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ చావు అనేది అనారోగ్యతకు చివరి ఫలితం కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

death

ఇది శారీరక మరణమును సూచిస్తుంది.

instead it is for the glory of God so that the Son of God may be glorified by it

యేసుక్రీస్తు జరగబోవుదాని ఫలితం తనకి ముందుగానే తెలుసని సూచించారు. ప్రత్యామ్యాయ తర్జుమా: “అయితే ఉధ్యేశము ఏమనగా దేవుడు చాలా గొప్పవాడు ఎందుకంటే ఆయన శక్తి నాలో ఎంతగా పని చేసింది అనేది ప్రజలు చూడవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Son of God

ఇది యేసుకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)