te_tn/jhn/11/03.md

419 B

sent for Jesus

యేసుక్రీస్తును ఆహ్వానించుట

love

ఇక్కడ “ప్రేమ” అనేది సహోదర ప్రేమను తెలియజేయుచున్నది, ఒక సాధారణమైనది, స్నేహితులకు లేదా బంధువులకు మధ్య ఉండే మానవ ప్రేమ.