te_tn/jhn/09/41.md

1.2 KiB

If you were blind, you would have no sin

ఇక్కడ “గ్రుడ్డితనం” అనేది దేవుని సత్యాన్ని తెలియక పోవడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు దేవుని సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు మీ చూపును పొందగలరు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

but now you say, 'We see,' so your sin remains

ఇక్కడ చూడడం అనేది దేవుని సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక రూపకాలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఇప్పటికే దేవుని సత్యాన్ని తెలుసుకున్నారని మీరు తప్పుగా అనుకుంటారు కాబట్టి మీరు గ్రుడ్డివారిగా ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)