te_tn/jhn/09/29.md

854 B

We know that God has spoken to Moses

దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు ఖచ్చితంగా తెలుసు

we do not know where this one is from

ఇక్కడ యూదా నాయకులు యేసును గురించి తెలియచేస్తుంది. శిష్యులను పిలవడానికి ఆయనకు అధికారం లేదని వారు తెలియ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ఎక్కడ నుండి వచ్చాడో లేక ఆయన అధికారాన్ని ఎక్కడ పొందాడో మాకు తెలియదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)