te_tn/jhn/09/18.md

475 B

Now the Jews still did not believe

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: ఇప్పటికి యూదా నాయకులు నమ్మలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)